పెనుగొండ: వచ్చే నెల నుంచి చేనేతలకు ఉచిత కరెంట్: సవిత

ఆగస్టు 7 నుంచి చేనేత కార్మికులకు ఉచిత కరెంట్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నట్టు చెప్పారు. అలాగే, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఆరోగ్య పథకం తీసుకొస్తున్నట్టు చెప్పారు. చేనేత ఉత్పత్తులకు మద్దతుగా మరిన్ని ఆప్కో కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్