పెనుగొండ: వడ్డే ఓబన్నకు మంత్రి నివాళులు

పెనుగొండ పట్టణంలో రాష్ట్ర చేనేత శాఖ మంత్రి సబితా వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు. తొలి తరం స్వాతంత్ర సమరయోధుల్లో వడ్డే ఓబన్న ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి బ్రిటిష్ పాలకులను ఎదిరించాడని మంత్రి కొనియాడారు.

సంబంధిత పోస్ట్