ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని కలిసిన మంత్రి సవిత

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద రాజురెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొంది వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా గురువారం ఏపీ మంత్రి సవిత వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిరువురు ఏపీ తాజా రాజకీయాలపై కాసేపు చర్చించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్