పెనుగొండ: '50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేయాలి'

చేనేత పరిశ్రమ కనుమరుగవుతున్న నేపథ్యంలో, కార్మికుల కోసం కంప్యూటర్ జాకార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి శీలా నారాయణస్వామి మాట్లాడారు. నేతన్న నేస్తం కింద రూ.24,000 ఇవ్వాలని, 3 సెంట్ల స్థలంలో వర్క్‌షెడ్‌తో కూడిన ఇల్లు కట్టించి ఇవ్వాలన్నారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్