పెనుగొండ: 'అందుకే వైసీపీ డైవర్షన్ రాజకీయాలు'

వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయనే ఆ పార్టీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. వైసీపీ నేతలు తమపై ఉన్న కేసులను పక్కదోవ పట్టించేందుకే, ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దోచుకోవడం, దాచుకోవడంలో దిట్ట అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్