పెనుకొండ: మంత్రి సవిత నేటి పర్యటన వివరాలు...

ఆదివారం పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత పర్యటించనున్నారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని అమ్మ భవాని గుడి వద్ద ఓం శాంతి ఆధ్వర్యంలో జరుగుతున్న జ్యోతిర్లింగాల ప్రదర్శన కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు మంత్రి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. అనంతరం, పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల వరకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు మంత్రి అందుబాటులో ఉంటారు.

సంబంధిత పోస్ట్