పెనుకొండ: విద్యుత్ స్మార్ట్ ఛార్జిలు తగ్గించాలి: సీపీఎం

స్మార్ట్ మీటర్స్ బిగించరాదని, విద్యుత్ స్మార్ట్ ఛార్జిలు తగ్గించాలని సీపీఎం నాయకులు హరి, నాగరాజు, బాబావలి పేర్కొన్నారు. గురువారం పెనుకొండ పట్టణంలోని స్థానిక గాంధీ సర్కిల్ వద్ద నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కూటమి నాయకులు గెలిచిన తరువాత హామీలను ప్రక్కన పెట్టి 4 రకాల సర్దు బాటు ఛార్జిల రూపన ప్రజలపై భారం వేయడం అన్యాయం అన్నారు.

సంబంధిత పోస్ట్