పెనుకొండ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని తనిఖీ చేసిన మంత్రి

పెనుకొండ మండలంలోని రాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సవిత బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడి, పాఠశాలలోని సమస్యలు, భోజనం నాణ్యత, ఉపాధ్యాయుల బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్