పెనుకొండ: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆంజనేయులుకు మంత్రి నివాళి

గోరంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. గురువారం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురూకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత అక్కడికి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి కుటుంబం సభ్యులని పరామర్శించారు. ఆమె వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు వున్నారు.

సంబంధిత పోస్ట్