పెనుకొండ: పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు పట్టణంలోని 14 వ వార్డు మూలబాట కాలనీ నందు శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కడప జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, స్థానిక నాయకులతో కలసి మంత్రి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్