రొద్దం మండలం పెద్దిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు కు వెళ్తుండగా వైద్య ఖర్చుల కోసం మంత్రి సవిత ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం పెనుకొండ పట్టణంలోని మంత్రి స్వగృహంలో ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.