పెనుకొండ: మృతదేహాలకు నివాళులర్పించిన మంత్రి సవితమ్మ

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి పార్టీ నాయకులు ఆంజనేయులు యాక్సిడెంట్ లో చనిపోయారు. అదేవిధంగా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ నాయక్ అనుమానాస్పదంతో మృతి చెందగా వారి భౌతికాయాలను పోస్టుమార్టం నిమిత్తమై పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని రాగా మంత్రి సవితమ్మ మృతదేహాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్