పెనుకొండ: సమస్యలు పరిష్కరించాలని మంత్రి సవితమ్మ కి వినతులు...

పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మను ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ సమస్యలను విని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్