పెనుకొండ: రైతుల బాగుకోరే ప్రభుత్వం మాది... మంత్రి సవిత

మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, రైతుల బాగుకోరే ప్రభుత్వం తమదని, లాభసాటి వ్యవసాయం కోసం నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. బుధవారం పెనుకొండ మండలం రాంపురం గ్రామంలో రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్ షాపులో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. వారి బాగుకోరుకునే ప్రభుత్వం తమదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి మార్చలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు.

సంబంధిత పోస్ట్