పెనుకొండ: 'త్వరలోనే రెండో విడత ‘తల్లికి వందనం’ అమలు'

త్వరలో రెండో విడత తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గురువారం పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం 2. 0 సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్ఞానవంతమైన సమాజం కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్