టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్రగారి కాంస్య విగ్రహం కోసం గురువారం పెనుకొండ పట్టణంలో మంత్రి సవిత స్థల పరిశీలన చేశారు. దర్గా సర్కిల్ లోని రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ లను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.