పెనుకొండ: అధిష్టానం నిర్ణయమే ఫైనల్: మంత్రి సవిత

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. గురువారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో నియోజక వర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలతో కలసి మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో జెడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు.

సంబంధిత పోస్ట్