పెనుకొండ: యువత వ్యాపార వేత్తలుగా ఎదగాలి... మంత్రి

మంత్రి సవితమ్మ సోమవారం పెనుకొండలో పర్యావరణానికి హానిచేయని బయోడీగ్రేడబుల్స్ కవర్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బయోడీగ్రేడబుల్స్ కవర్ల వాడకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వీటిని వాడి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. అంతేకాకుండా, ప్రతి ఇంటి నుంచి ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్