శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో బస్టాండు దగ్గర ఆర్టీసి బస్సు ఢీకొన్న విద్యుత్ స్తంభం వంగిపోయి ప్రమాదకర స్థితిలో ఉంది. నిత్యం ప్రజలు, వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తక్షణమే అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాన్ని మార్చాలని స్థానికులు కోరుతున్నారు. తద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.