రొద్దం: కస్తూరిబా స్కూల్ ను సందర్శించిన బహుజన చైతన్య వేదిక

రొద్దం మండల కేంద్రం నందు గల కస్తూరిబా గాంధీ స్కూల్ ను బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ గురువారం తన బృందంతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా స్కూల్ ప్రిన్సిపాల్ తో కలిసి వంటగదిని, స్టోర్ రూమ్ ను పరిసర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రిన్సిపాల్ సమక్షంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులతో, టీచింగ్ గురించి, సౌకర్యాలు గురించి అనేక వివరాలను తెలుసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్