రొద్దం: మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరణ

పెనుకొండ నియోజకవర్గంలో బుధవారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి పేదలకు విద్య, వైద్యం దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్