రొద్దం: కార్యకర్తలతో సమావేశమైన ఎంపీ బి.కే పార్థసారథి

పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం మరువపల్లి గ్రామంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుండి విచ్చేసిన నాయకులు కార్యకర్తలతో ఎంపీ బి.కే పార్థసారథి సమావేశం అయ్యారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఆయా గ్రామాలలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్