పట్టుసాగు చేసే రైతులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

గురువారం పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవిత పట్టు రైతులకు సబ్సిడీతో కూడిన పట్టు పరిశ్రమ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పట్టు రైతులకు తగిన సబ్సిడీలు అందలేదని విమర్శించారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్