సోమందేపల్లి: వసతి గృహంను ప్రారంభించిన నాయకులు, అధికారులు

సోమందేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన నూతనంగా నిర్మించిన కేజీబీవీ టైప్ -4 బాలికల వసతి గృహమును శుక్రవారం టీడీపీ నాయకులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటలక్ష్మి, ఎం ఈ వో ఆంజనేయులు నాయక్, మండల టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణ, డీవీ ఆంజనేయులు, నడిమిపల్లి వెంకటేశులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు వడ్డీ సురేష్, చల్లపల్లి రామకృష్ణ, సూర్య నారాయణ, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్