సోమందేపల్లి: ఎంపిపి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం

సోమందేపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశం భవనంలో సోమవారం ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని సమస్యలను ఎంపిటిసిలు, సర్పంచులు సంబందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆయా శాఖల్లో అమలు అవుతున్న పథకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఇంచార్జ్ తహసీల్దార్ మారుతీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్