సోమందేపల్లి: రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి సవిత

సోమందేపల్లి మండలం 44వ జాతీయ రహదారి నుంచి నాగినాయన చెరువు గ్రామం మీదుగా పొప్పునపల్లి తాండ వరకు 3 కోట్ల రూపాయల నిధులతో పూర్తయిన, జరుగుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఆమె పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్