పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలం, గుడిపల్లి గ్రామంలో మంగళవారం రూ. 2.80 కోట్ల వ్యయంతో పాపిరెడ్డి పల్లి నుండి తుంగోడు వరకు రోడ్డు నిర్మాణానికి మంత్రి సవితమ్మ భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని గుడిపల్లి మాజీ సర్పంచ్ కె. రంగప్ప పిలుపునిచ్చారు.