సామాజిక సేవలో చేతన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయం..

గురువారం పెనుకొండ పట్టణంలో చేతన ఫౌండేషన్ సహకారంతో 75 మంది చిరు వ్యాపారులకు మంత్రి ఎస్. సవిత తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక సేవలో లభించే సంతృప్తి గొప్పదని, పెనుకొండ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరగా, గత సంవత్సరం చేతన ఫౌండేషన్ కుట్టు మిషన్లు, తోపుడు బండ్లను అందజేసిందని గుర్తు చేశారు. చేతన ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్