తిరుపతి గంగమ్మ జాతర: మంత్రి సవితకు ఆహ్వానం

తిరుపతిలో మే 5వ తేదీన జరగనున్న గంగమ్మ జాతర ఉత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రి సవితకు బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి సవితను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. జాతరకు తప్పకుండా హాజరవుతానని మంత్రి సవిత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్