కొత్తచెరువు లో 50 కుటుంబాలు టీడీపీ లోకి

గురువారం కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ మామిళ్ళకుంట క్రాస్ వద్ద 50 కుటుంబాలు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వీరందరికీ కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్