పరారీలో ఉన్న నిందితుడు ను అరెస్ట్ చేసిన ఆమడగూరు పోలీసులు

శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, గతంలో కేసుల్లో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా, ఆమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 10/2025 (U/s 304(2), 65/2025 (U/s 304(2)) కేసులలో నిందితుడైన సవరాల హరి (28)ని వెంకటనారాయణపల్లి క్రాస్, ఆమడగూరు వద్ద అరెస్ట్ చేసినట్లు నల్లమాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వి. శ్రీనివాసులు తెలిపారు. సవరాల హరి, తండ్రి: సవరాల రఘు, నివాసం: బసిని కొండ, మదనపల్లి, అన్నమయ్య జిల్లా.

సంబంధిత పోస్ట్