అమడగూరు: సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి

అమడగూరు మండలం చిన్నగానపల్లి పంచాయతీలో సోమవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరిగింది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, లాభదాయక పంటల సాగుకు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్