ఏపీ 10వ తరగతి పలితాలు సిద్ధం రేపే విడుదల........

ఏపీ 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు 30-04-2026 ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వనమిత్ర వాట్సాప్ లో ఫలితాల వెబ్ సిద్ధంగా ఉంది. విద్యార్థులు రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను చూసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్