ఉపాధ్యాయుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు బుధవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈనెల 10న జరిగే ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ యుఎస్ జిల్లా అధ్యక్షుడు అమర చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్