బుక్కపట్నం: కేజీబీవీ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు

జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ విభాగంలోని 68 ఉద్యోగాలకు శనివారం పెద్ద ఎత్తున మహిళా అభ్యర్థులు తరలివచ్చారు. రేపు దరఖాస్తులకు చివరి రోజు కావడంతో, బుక్కపట్నం మండల కేంద్రంలోని సమగ్ర శిక్షణ కార్యాలయానికి చేరుకొని దరఖాస్తులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్