2025-2026 వార్షిక సం సంబంధించిన నాల్గవ త్రైమాసిక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (DCC) & జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశం గురువారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకింగ్ ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్, పీఎంఫమ్ పథకాలను క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.