ధర్మవరం: రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్న అందులో కేంద్రం వాటా ఉంది

పుట్టపర్తిలో గురువారం నిర్వహించిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి సత్య కుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ఏ పథకాన్ని తీసుకున్నా దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ప్రధానమంత్రి  నరేంద్రమోదీ ఈ పథకాలను తీసుకొస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోంది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్