50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇచ్చారా: దిద్దుకుంట

పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని ఉద్దేశించి, బీసీలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారని, పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్