పుట్టపర్తి వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, బుధవారం ఆయన అభిమానులు పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు ఆహారం అందించడం జరిగింది.