చాకలి చిన్నమ్మకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళి

బుక్కపట్నం మండల కేంద్రంలో నల్లమ్మ స్వామి ఆలయ పూజారిగా పనిచేస్తున్న చాకలి చిన్నమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చిన్నమ్మ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటన స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్