వైసీపీ కార్యకర్తకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

నల్లమాడ మండలం, కుటాలపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మల్లిరెడ్డి హరినాథ్ రెడ్డి (46) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్ రెడ్డి కుటాలపల్లి గ్రామానికి వెళ్లి మల్లిరెడ్డి హరినాథ్ రెడ్డికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సంబంధిత పోస్ట్