నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దిద్దు కుంట శ్రీధర్ రెడ్డి శనివారం బెంగళూరు వెళ్లి బాధితుడిని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.