తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం పుట్టపర్తిలో జరిగిన ఒక వివాహ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్లి మండపంలో ఆయన అభిమానులు ఆయనను పలకరించగా, నూతన వధూవరులను ఆశీర్వదించారు.