కొత్తచెరువు: 'టీచర్లను గౌరవిస్తాం.. కొత్త సంస్కరణలు తీసుకొస్తాం'

పాఠశాలలు పవిత్ర దేవాలయాలు అని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్తచెరువులో గురువారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. చదువు మీద తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, స్కూళ్లను ప్రైవేటులకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖను బాగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. టీచర్లకు గౌరవం, విద్యాసంస్కరణలతో ముందుకెళ్లతామన్నారు.

సంబంధిత పోస్ట్