పంట పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి

పుట్టపర్తి నియోజకవర్గం ఓబుల దేవర చెరువు మండలం నవాబుకోట సమీపంలో బుధవారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న రమణ అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పంట పొలాలకు అమర్చిన కరెంటు తీగను గమనించకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్