చేనేతల ఇంటికి వెళ్లిన మంత్రి

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో చేనేత కార్మికులకు ఏప్రిల్ 1 నుండి 200 యూనిట్లు, పవర్ లూమ్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యా ప్రసాద్ తెలిపారు. బుధవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎంఎస్ రాజుతో కలిసి చేనేత కార్మికుల ఇంటికి వెళ్లి ధ్రువీకరణ పత్రాలు అందించారు.

సంబంధిత పోస్ట్