పుట్టపర్తి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నిన్న మంగళవారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ సమస్యలను, ముఖ్యంగా సాగు తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగ అభివృద్ధి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్