పుట్టపర్తి లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ర్యాలీ

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహానాడులో తీర్మానం చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మహిళా నాయకులు, కార్యకర్తలు శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ తీర్మానం మహిళా సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది.

సంబంధిత పోస్ట్