వెంకటాపురంలో తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే

కొత్తచెరువు మండలం కేసాపురం పంచాయతీలో నిర్వహించిన ఇంటింటికి తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే అధికారులను వెంకటాపురానికి రప్పించి పది నిమిషాల్లోనే తాగు నీటి సమస్యను తీర్చడంతో ఎమ్మెల్యే కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్