నల్లమాడ మండలం చౌటుకుంటపల్లిలో ప్రభుత్వం రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలు ముద్రించారని, ప్రస్తుత ప్రభుత్వంలో రాజముద్రతో పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.